LVPEI | హైదరాబాద్‌లో 37 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి(LVPEI) ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ అగ్రభాగాన నిలుస్తోంది.
యువత సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, స్టార్టప్ అనేది ఒరిజినల్‌గా ఉన్నప్పుడే వారిని విజయం వరిస్తుందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి �