ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లంబోర్ఘిని..దేశీయ మార్కెట్లోకి మరో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఊరస్ ఎస్ఈ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దక్షిణాది లీడింగ్ హీరోయిన్లలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉంటుంది సమంత (Samantha). ఈ స్టార్ హీరోయిన్ లగ్జరీ లాంబోర్గినీ కారు (Luxury Lamborghini Car) కొనేందుకు రెడీ అవుతుందట.