Mercedes-Maybach EQS 680 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా వచ్చే నెల ఐదో తేదీన మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారును ఆవిష్కరిస్తామని తెలిపింది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్..దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. స్పెక్ట్రా పేరుతో విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు ఇదేనని తెలిపింది.