మెహిదీపట్నం : ఏడేండ్ల మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తికి నాంపల్లి ఏఎంఎస్ జె ( అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి) యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 28వేల రూపాయల జరిమానా విధించింది.
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి క�