US Moonlanding: చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించిన తొలి ప్రైవేటు కంపెనీగా హూస్టన్‌కు చెందిన ఇన్ట్యూటివ్ మెషీన్స్ రికార్డు నెలకొల్పింది. ఆ కంపెనీకి చెందిన ఒడిస్సీ రోబోను.. చంద్రుడి దక్షిణ ద్రువంపై దించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీబూస్టింగ్‌ను (ల్యాండర్ వేగం తగ్గింపు) విజయవంతంగా (De-boosting) పూర్తిచేసింది. దీంతో చివరి లూనార్ క�