US Moonlanding: చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ.. చంద్రుడి దక్షిణ ద్రువంపై దిగిన రోబో
US Moonlanding: చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించిన తొలి ప్రైవేటు కంపెనీగా హూస్టన్‌కు చెందిన ఇన్ట్యూటివ్ మెషీన్స్ రికార్డు నెలకొల్పింది. ఆ కంపెనీకి చెందిన ఒడిస్సీ రోబోను.. చంద్రుడి దక్షిణ ద్రువంపై దించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా వ్యోమనౌక.. చంద్రుడిపై దిగింది.
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించిన(US Moonlanding) తొలి ప్రైవేటు కంపెనీగా హూస్టన్‌కు చెందిన ఇన్ట్యూటివ్ మెషీన్స్ రికార్డు నెలకొల్పింది. ఆ కంపెనీకి చెందిన ఒడిస్సీ రోబోను.. చంద్రుడి దక్షిణ ద్రువంపై దించారు. చంద్రుడిపై రోబో దిగినట్లు కొన్ని నిమిషాల తర్వాత సిగ్నల్ వచ్చింది. ఎటువంటి డౌట్ లేకుండా చెబుతున్నామని, తాము ప్రయోగించిన పరికరం చంద్రుడి ఉపరితలంపై దిగిందని, అది సిగ్నల్స్‌ను ట్రాన్స్మిట్ చేస్తున్నట్లు ఫ్లయిట్ డైరెక్టర్ టిమ్ క్రెయిన్ తెలిపారు.
దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా వ్యోమనౌక.. చంద్రుడిపై దిగింది. 1972లో అపోలో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగించిన ఒడిస్సీ రోబోలో ఆరు సైంటిఫిక్ పరికరాలను నాసా ఫిక్స్ చేసింది. అమెరికా మళ్లీ చంద్రుడిపై వాలినట్లు ఇన్టిట్యూవ్ మెషీన్స్ సంస్థ ఓనర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

