Tirumala | ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ద్వా రా కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా