Lt. Colonels: ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్‌తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు.
దాదాపు 36 ఏండ్ల క్రితం నాటి కేసులో, లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇద్దరు రిటైర్డ్ కల్నల్స్, ఓ మేజర్‌తో సహా ఎనిమిది మందికి మూడేండ్ల జైలు శిక్ష విధించిందని అధికారులు ఆదివారం పేర్కొన్నారు.