హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. మంగళవారం ఉదయం ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారులను హెచ్ న్యూ విభాగం అధికారులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో నమోదైన 1030 కేసుల్లో రూ.37 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కాల్చివేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం సృష్టించాయి. నగరంలోని చైతన్యపురిలో (Chaitanyapuri) డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.