Lovers Suicide attempt | జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాడికొండ గ్రామంలో ప్రేమజంట సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషం తీసుకుని అపస్మారకంగా పడి ఉన్న వీరిని స్థానికులు గమనించి దవాఖానకు తరలించగా.. యువతి చనిపోగా.. యువకుడు చికిత్స పొందు�