Mamitha Baiju | సినిమా హీరోయిన్లకు లవ్ ప్రపోజల్స్ రావడం సహజం. మరీ ఈ సోషల్ మీడియా యుగంలో అయితే ఈ ప్రపోజల్స్ వేలల్లోనే ఉంటాయి. ఇలాంటి వాటిని అలా చూసి, ఇలా వదిలేస్తుంటారు మన కథానాయికలు. తాజాగా మలయాళ మందారం మమితాబై�
విదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది అబ్బాయిలు తనకు లవ్ప్రపోజల్స్ చేస్తుంటారని, వారి నుంచి తప్పించుకోవడానికి తనకు పెళ్లయిందని అబద్ధం చెబుతుంటానని అగ్ర కథానాయిక జాన్వీకపూర్ తెలిపింది.