చూసేందుకు తెలుపు రంగులో పైన నల్లని మచ్చలను కలిగి ఉండే తామర విత్తనాలను మీరు గమనించే ఉంటారు. సూపర్ మార్కెట్లలో సరుకులను ఉంచే చోట ఇవి కనిపిస్తాయి. వీటినే ఫూల్ మఖనా అని కూడా పిలుస్తారు.
‘మఖానా’గా పిలుచుకునే తామర గింజల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కొందరు పచ్చిగా తింటే, కొందరు వేయించుకొని తింటారు. కూరల్లో, స్వీట్లల