RTC bus | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి( Lost control) రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని భీంపూర్ మండలంని అర్లి-ఇందూర్పల్లి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది.
New car Damaged after Puja | కొత్త కారుకు గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.