వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీ�
వారంతా పొట్టకూటి కోసం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి బతుకుతున్నారు. పనిచేసేందుకు మరోప్రాంతానికి వెళ్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని చిదిమేసింది.