Looteri Dulhan: 25 మందిని పెళ్లి చేసుకుంది. ఇంట్లో ఉన్న నగలు, నగదును ఎత్తుకెళ్లింది. ఆ లుటేరి దుల్హన్ పోలీసుల ట్రాప్‌కు చిక్కింది. ఫేక్ మ్యారేజీ గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు.
Looting Bride | ఒక మహిళ పలువురిని పెళ్లాడింది. ఆ తర్వాత వారి నుంచి విడిపోయి డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నది. వారి నుంచి రూ.1.25 కోట్ల మేర లూటీ చేసింది. ఆ ‘లూటీ వధువు’ను చివరకు పోల�