బల్దియాలో ఆస్తిపన్నుపై ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆదివారం 30 సర్కిల్ కార్యాలయాల్లో ‘ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ వేదికలను నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్క