నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలి�
లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం రెండోరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులు కావడం విశేషం.