లోక్సభలో ప్రశ్నలు అడిగించేందుకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఎంపీ మహువా మొయిత్రాకు టీఎంసీ గట్టి మద్దతుగా నిలిచింది.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.