Amit Shah : మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్పై లోక్సభలో గురువారం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మధ్య మాటలయుద్ధం నడిచింది.
వివాదాస్పద లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ను తాను కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అంగీకరించారు. ఎప్స్టీన్తో తనకు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే ఆర�