Most Expensive Apartment | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి భారతదేశంలోనే (India) అత్యంత ఖరీదైన నగరంగా (Most Expensive City) పేరు ఉంది. తాజాగా ముంబైలో ఓ మూడంతస్తుల ఫ్లాట్ (triplex apartment ) కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.369 కోట�