గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎవరికి వారే నియంతృత్వ పోకడలకు పోవొద్దని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మూడు రోజులుగా వరద సహాయక �