Local Body Reservations | గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను పూర్తి చేశామన్నారు సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎంపీడీవో జెమ్లా నాయక్. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.