స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సో మవారం షెడ్యూల్ విడుదలైంది. కాగా, ఈ ఎన్నికలకు జిల్లా యం త్రాం గం అన్ని ఏర్పాట్లు చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోవైపు షెడ్యూల్ విడుదల చేయడం పై �
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనున్నదా? వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడనున్నదా? అంటే అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయవర్గాలు.