స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసా�