రాష్ర్టాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు, వంద మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ.75 వేల కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది.