కొవిడ్ పేషంట్లకు ఎస్బీఐ రుణం

న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది. ఎలాంటి తనఖాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రుణాన్ని 60 నెలల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించింది బ్యాంక్. ఈ రుణాలను తను లేదా తన కుటుంబ సభ్యుల కొవిడి ట్రీట్ మెంట్ కోసం అయ్యే ఖర్చులను భరించేందుకు ఉద్దేశించారు. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం అయి ఖర్చుల కోసం కూడా ఈ రుణాలను వినియోగించ వచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

