బ్రిటన్కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్లోని తమ నూతన టెక్నాలజీ సెంటర్ ఎండీ, సీఈవోగా తెలుగు మహిళ శిరీషా ఓరుగంటిని నియమించింది. ఈ నెలాఖార్లో ఆమె ఈ బాధ్యతల్ని చేపట్�
బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �