దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాహితీ దినోత్సవం వైభవోపేతంగా జరిగింది. కవులు, కళాకారులు తమ ప్రతిభను చూపి అలరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర పది వసంతాల ప్రగతి, సంక్షేమంపై కవితలు, పాటల రూపంలో వినిపించారు. ‘
సాహితీ కుసుమం.. గుభాళించింది. అక్షరం అలలై ఎగిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం
గ్రేటర్‌వ్యాప్తంగా నిర్వహించిన సాహిత్య దినోత్సవం తీయని వేడుకగా, వైభవోపేతంగా సాగింది. తెలంగాణ సాహిత్య విశిష్టతను మరో