WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హెడ్కోచ్ను నియమించింది. చార్లొట్టే ఎడ్వర్డ్స్ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం లీసా కీగ్ట్లే(Lisa Keightley)ను తీసుకుంది.
ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జొనాథన్ బాటీకి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది. భారత మాజీ క్రికెటర్ హేమలత కాల, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ లీసా కీగ్ట్లెను ఆసిస్టె�