హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్చెరు వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ సపరేషన్ యూనిట్ (ఏఎస్యూ)లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు ప్రాక్సెయిర్ ఇండియా లిమిటెడ్ (లిండే) ప్రకటించింది.
వైట్‌ఫీల్డ్ : కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటళ్లకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో 13వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా : రైల్వేశాఖ | గత నెలలో ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 814 ట్యాంకర్లలో 13,319 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల�