పశ్చిమబెంగాల్లోని సిలిగురి సఫారీ పార్కులోని ఉంచిన అక్బర్, సీత అనే సింహాల పేర్లు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు మౌఖిక ఆదేశాలు జారీచేసింది
Lioness 'Sita' housed with lion 'Akbar' | సింహాల పేర్ల వివాదంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కోర్టును ఆశ్రయించింది. ‘అక్బర్’ పేరున్న మగ సింహం, ‘సీత’ పేరున్న ఆడ సింహాన్ని ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.