హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించారు. భారతిముఖి మృతి పట్ల సంజుష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Jana Sena MP | నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.