మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయ నిధి నుండి శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో..
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో. ప్రతిరోజు కురుస్తున్న వర్షపు నీరు నిల్వ ఉండడంతో వీధులు జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. వాటి గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, బాటసారులు, గ్రామ ప్ర�