సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి గనుల వేలంలో జరిగిన అవకతవకలపై కేంద్రం చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ-వేలం నిర్వహించారంటూ సామాజిక కార్యకర్త ఒకరు కేంద్ర గనుల మంత్రిత్వ �
తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్‌లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.