రాష్ర్టాన్ని వానలు వదలడం లేదు. పది రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Delhi Rains: కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల�