Delhi Rains: ఢిల్లీ వెదర్లో ఆకస్మిక మార్పు.. స్వల్ప వర్షంతో ఊరట
Delhi Rains: కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల్ప పాటి వర్షంతో ఢిల్లీ ప్రజలు కొంత సేద తీరారు. తేలిక పాటి జల్లలు కురవడం వల్ల.. ఆకాశంలో ఉన్న కాలుష్యం నుంచి విముక్తి లభించింది.
న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఢిల్లీలో ఆకస్మికంగా వర్షం(Delhi Rains) కురిసింది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితి మారింది. స్వల్ప పాటి వర్షంతో ఢిల్లీ ప్రజలు కొంత సేద తీరారు. తేలిక పాటి జల్లలు కురవడం వల్ల.. ఆకాశంలో ఉన్న కాలుష్యం నుంచి విముక్తి లభించింది. గాలిలో ఉన్న విషపూరిత వాయులు కొంత వరకు క్లీన్ అయ్యాయి. పాక్షికంగా వాయు నాణ్యత కూడా పెరిగింది.
ఒకవేళ వెదర్ మారకుంటే, కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ప్లాన్ వేసిన విషయం తెలిసిందే. కాన్పూర్ ఐఐటీ అనుసంధానంతో దీపావళి తర్వాత కృత్రిమ వర్షం కురిపించాలని ప్రభుత్వం భావించింది. కానీ అకస్మాత్తుగా వెదర్ మారిపోవడంతో.. ప్రస్తుతం అనుకూల టెంపరేచర్లు ఉన్నాయి.
మరో వైపు జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఈ సీజన్‌కు చెందిన తొలి మంచు కురిసింది. శీతాకాలం లో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురవనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో అక్కడ స్నోఫాల్ జరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

