గాంధీ దవాఖానలో లిఫ్టు మధ్యలో ఆగిపోవడంతో రోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం నాలుగో నంబరు లిఫ్టు పైకి వెళ్తుండగా హఠాత్తుగా ఐదు, ఆరో అంతస్తులో మధ్యలో ఆగిపోయింది.
Train passengers | ప్రకాశం జిల్లా మార్కపురం రైల్వేస్టేషన్లో లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రయాణికులు మూడు గంటలపాటు అవస్థలు పడ్డారు. రైల్వే పోలీసులు స్పందించడంతో ఊపిరి పీల్చుకున్నారు.