Jogi Ramesh | ఏపీలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే తనకు లై డిటెక్టర్ చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు.
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కొత్త విషయాన్ని బాధితురాలి తండ్రి వెల్లడించారు. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో ఒక పేజీ చిరిగి ఉన్నదని పేర్కొన్నారు. తన కుమార్తె బ్య�