దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇంచార్జి చైర్మన్గా సిద్ధార్థ మహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న మహంతీ ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ప్రస్తు తం మార్కెట్లో మరిం త చౌకగా లభిస్తున్నప్పటికీ, ఇప్ప ట్లో ఆ షేర్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు లేదా మరిన్ని షేర్లు కొనేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూ