BC Welfare | ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లైబ్రేరియన్లకు సైతం నైట్డ్యూటీలు విధించాలని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ కార్యదర్శి సైదులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే పోలీసు, హెల్త్, గ్రూప్స్ వంటి కీలక నోటిఫికేషన్లు విడుదల కాగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అ�