Bashar Al Assad | సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar Al Assad) భార్య అస్మా అసద్ (Asma Assad) ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిసింది.
Silvio Berlusconi | ఇటలీ మాజీ ప్రధాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త సిల్వియో బెర్లుస్కోనీ (86) ఇక లేరు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.