మండలంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తున్నది. మండలంలోని మల్కిమియాన్‌పల్లి గ్రామ శివారులో చిరుత అడుగు జాడలు కపినించడంతో గ్రామస్తులు వామ్మో పులి అని భయాందోళనకు గురవుతున్నారు.
భోపాల్: ఒక చిరుత ఐదుగురిపై దాడి చేసింది. రెస్క్యూ కోసం వచ్చిన ఒక పోలీస్‌ను గాయపరిచింది. దానిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ ర�