దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి ఎట్టకేలకు కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది (2027) మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిం�
మహారాష్ట్రలోని ముఖేడ్ వద్ద 35 ఏండ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రం నుంచి ప్రత్యేక బస్సులో