ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Lemon juice | మనలో చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటుంటారు. ఇలా ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.