జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడి కేసును పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత పోలీసుఅధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.
దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో చివరిరోజైన శుక్రవారం.. దేశవ్యాప్తంగా ప్రజలంతా లైవ్ స్ట్రీమింగ్ ద్�