మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపంలోని చెరువులో శనివారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి చెరువులో చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్�