కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఇక్కడి నుంచి కుయుక్తులు పన్నుతున్న తెలంగాణ కాంగ్రెస్కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
ప్రధాని మోదీని, కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. తాను ఇప్పటికీ పార్టీకి అందుబాటులోనే ఉన్నానని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. తన అవస�