నకిలీ పత్రాలతో పలు కార్లు, బైక్లను కొనుగోలు చేసి వాటిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఓ వ్యక్తిని భువనగిరి ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని అరెస్టు చేశారు.
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇన్నోవా వాహనంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.2 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.