లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్)పై ఇస్తున్న 25% రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఇప్పటికే మూడుసార్లు పొడిగించిన ఈ గడువును తాజాగా ఈ నెల 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ గడువు మే 31వ తేదీతో ముగిసింది. రాయితీ పథకం కింద రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించ