Telangana | రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హైకోర్టు న్యాయవాదుల సమావేశం తీర్మానం చేసింది. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో హైకోర్టు న్యాయవాదుల సమావేశం జరిగింది.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను శనివారం పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బార్ కౌన్స�